Friday, September 23, 2011
అపరాదో నమే స్తేతి
అపరాదో నమే స్తేతి
వైతిద్విశ్వాస కారణం ||
విద్యతే హినృశం సేభ్యో
భయం గుణవతామపి ||
భావం :
నాయందు ఏ దోషము లేదు. నాకేమి భయం అని మంచివాళ్ళు కుడా ఏమరి ఉండకూడదు. ఏమంటే దుర్మార్గులైన వారి వల్ల ఎంత మంచి వాళ్ళకైనా అపాయం కలిగే అవకాశం ఉంటుంది సుమా ఈ లోకంలో...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment