Sunday, December 25, 2011

Minority vote bank politics and RSS

By R.L Francis*
Politics in India has divided the society more than uniting the people. Politicians have fragmented the society in various castes, classes, religious groups in order to solidify their vote banks.
Slogans of communalism and secularism have been invented by them. And those parties are in power over the society who have proved themselves as saviour of minorities. The result is out in the open to see. Hatred among communities has increased and it has reached to the level of animosity. The situation is now explosive.
Minorities (Muslim and Christian) have threatened it implement Rangnath Misra Commission Report with immediate effect otherwise they will show their strength in the next parliamentary elections.
On the other hand, the Rashtriya Swayamsevak Sangh (RSS) alleged that the UPA government of adopting policy of appeasement towards minorities. All other parties which include communists and Congress have labeled RSS as anti-minority.
Due to growing threat and activities of terrorists in the country thousands of people have lost their lives. A particular section of people have been caught in large numbers engaged in Pakistan sponsored proxy-war. Due to strict measures of security forces; secular parties sometimes feel threatened. Then, these parties raise questions on the functioning of security forces. And irony is that security forces are governed by these same parties.
Minorities played pivotal role in bringing Congress to power again. After a long time Muslims have returned to the Congress fold. Congress is trying every trick so that Muslims’ votes stay with it. However, only spoiler in the game is continued arrests of Muslim youths in related to terrorist activities. Batla house encounter exposed the desperation of Congress High command. Digvijay Singh, party general-secretary and close aide of Rahul Gandhi blatantly came in support of popular Muslim stand.
The Congress cannot take risk of alienation of Muslims at this juncture. Digvijay Singh, in order to appease Muslims, is continuously hitting at RSS. He even compared RSS to Laskar.
More intellectual and scholarly P Chidambaram even popularised “saffron terror” and is moving two step further from Rahul Gandhi in comparing the RSS to banned SIMI.
The Sangh is being attacked from all corners. Their game plan did not bear satisfactory fruit; they have tried to portray Sangh as terrorist organisation. Those indulged in a politics of a particular section could not tolerate an organised, aware and dutiful society. It is important for them that society continues to be divided. They have started vicious propaganda war against Sangh and it is being propagated that Sangh is root cause of all evils in the country be it violence, anarchy, confrontation, terrorism and even natural calamity.
However, the Sangh has again presented its cultural legacy of more than eight decades. Millions of Sangh activists peacefully protested against “irresponsible statements” made by various Congress leaders. No violence was reported at any place in this protest. In between former Sarsanghachalak made a personal accusation on Mrs. Sonia Gandhi that made Congress leader sulking. So called secular Congress activists vandalized Sangh offices at various places. Though, Sangh regretted on this statement but the issue was raised at various platforms earlier. Congress should stand that Mrs. Sonia Gandhi is not beyond question and that they are not running a company called ‘India’.
Those who allege the Sangh of perpetrating communalism have failed to explain which section does Sangh represent. Yes! Sangh talks about Hindus and is this evil? If Christians can be faithful to Holy Vatican and Muslim can be faithful to Mecca; then why Hindus cannot do the same. Church realises that Sangh is the biggest threat that is why Sangh is on the target of church establishment. Church wants to cut the umbilical cord of Hindus from its cultural roots. Only then it will be successful to establish its dominance in the country. What is unfortunate that greedy politicians have not tried to contain the vested interest of church for their own selfish reasons? Sangh is not against any community. It is highly disciplined. Its work is visible to world every day. Patriotism is its identity and to serve the human kind is its main objective. There is no place for hatred in Sangh ideology. Those who make false allegations have their own interests.
______________________________________________________________

షాకింగ్ న్యూ ఇయర్
జనం నెత్తిన కరెంట్ పిడుగు!
రూ. 6 వేల కోట్ల అదనపు భారం

హెచ్‌టీ, కమర్షియల్ వినియోగంపైనా పెంపు
పేదలు, చిన్న, కుటీర పరిశ్రమలకు మినహాయింపు
'బాదుడు'కు సీఎం ఓకే..
ఏప్రిల్ నుంచి కొత్త చార్జీల అమలు?

వినియోగదారులకు నూతన సంవత్సర కానుకగా 'షాకులు' ఇచ్చేందుకు సర్కారు సిద్ధమవుతోంది. విద్యుత్ చార్జీలను భారీగా పెంచే కసరత్తు పూర్తి చేసింది. అదికూడా అంతా ఇంతా కాదు! జనం నెత్తిన ఏకంగా ఆరు వేల కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది.


హైదరాబాద్, డిసెంబర్ 25 : కరెంటు చార్జీల పెంపుపై ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. చార్జీలు పెంచుకునేందుకు ఆయన పచ్చ జెండా ఊపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే... పేదలకు మాత్రం ఈ బాదుడు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం... 50 యూనిట్లలోపు వినియోగంపై ఎలాంటి అదనపు భారం ఉండదు. 51 నుంచి 300 యూనిట్ల మధ్య వినియోగించే వారిపై చార్జీల మోత మోగనుంది.

ఈ స్లాబ్‌కు ఒక్కో యూనిట్‌పై 25 పైసల నుంచి 55 పైసల వరకు పెంచే అవకాశముంది. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి చెందిన వారంతా ఈ స్లాబ్ కిందికే వస్తారు. అంటే... రాష్ట్రంలోని అత్యధికులపై చార్జీల భారం పడనుంది. 300 నుంచి 500 యూనిట్ల మధ్య స్లాబ్ చార్జీలను ఇటీవలే పెంచినా.... మరోసారీ పెంచడం తథ్యమని తెలుస్తోంది. వీరిపై ఎంతో కొంత చార్జీల భారం పడకతప్పదని చెబుతున్నారు.

పెంపు నుంచి కుటీర పరిశ్రమలు, చిన్న తరహా సంస్థలకు మాత్రం వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. అయితే... హెచ్‌టీ విద్యుత్తు వినియోగించే పరిశ్రమలతోపాటు వాణిజ్య సంస్థల (కమర్షియల్) కరెంటు చార్జీలను కూడా పెంచనున్నారు. కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కమ్‌లు సోమవారం విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్‌సీ)కి సమర్పించనున్నాయి. ఈఆర్‌సీ ఆమోదం పొందడం లాంఛన ప్రాయమే. అదే జరిగితే... పెరిగే చార్జీలు 2012 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి.

తప్పదట మరి...
విద్యుత్తు సరఫరా - కొనుగోలు మధ్య రూ.12,000 కోట్ల వ్యత్యాసం ఉంది. ఇందులో వ్యవసాయంతోపాటు ఇతర రంగాల సబ్సిడీల కింద సర్కారు రూ.6 వేల కోట్లు సమకూర్చనుంది. అంటే... మిగిలిన ఆరు వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి పిండేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్యాస్, బొగ్గు వంటి ఇంధనాలపై వ్యయం పెరగడం... జల విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా క్షీణించడమే చార్జీల పెంపునకు కారణమని చెబుతున్నారు.

దీనికి తోడు అధిక ధరకు కొనుగోలు చేసిన కరెంటును వివిధ వర్గాలకు సరఫరా చేయాల్సి రావడం వల్ల కూడా పంపిణీ సంస్థలపై భారం పడుతోంది. 2012 జూన్ నుంచి 2014 జూన్ వరకూ ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్తు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలతో ఈఆర్‌సీకి మధ్యంతర విద్యుత్ నివేదికను కూడా సమర్పించారు. దీనికోసం ప్రతి రోజూ 2000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి ఉంటుందని, తద్వారా ఏటా రూ.5 వేల కోట్ల భారం పడుతుందని అందులో తెలిపారు.

రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకుని నాణ్యమైన విద్యుత్తు అందించాలంటే చార్జీల పెంపు తప్పదని విద్యుత్తు శాఖ వర్గాలు చెబుతున్నాయి. "2014లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల ముందు చార్జీలు పెంచే అవకాశం లేదు. అందుకే... 2012-13 ఆర్థిక సంవత్సరంలోనే వీలైనంత పిండుకోవాలి. చార్జీల పెంపుతోపాటు వీలైనన్నిసార్లు ఇంధన సర్దుబాటు సర్‌చార్జి కూడా విధించాలి'' అని కరెంటు శాఖ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment