Christians demands Government enact Communal Violence bill
ALL INDIA CHRISTIAN COUNCIL
Pune Chapter
Punya Dham Society, A/ 2/ 20 Wadgaonsheri, Pune 411014
Maharashtra State coordinator Peter Paul George Mobile 09822324431
PRESS STATEMENT
Christian Council demands Government enact Communal Violence Prevention bill to end hate campaigns, restore confidence of minorities
PUNE, DECEMBER 9, 2011
[The following is the text of the Press Statement issued by Dr John Dayal, Secretary General, All India Christian Council, at a Press conference at Patrakar Bhawan, Navi Peth, Pune, Maharashtra, on 9th December 2011. Other Christian leaders who addressed the press conference included Prof Indira Athawale, Dr Sanjay Kore, Pastor Peter Paul Geore and Mr Diego Almeida.]
The All India Christian Council [aicc], an apex Human Rights and Freedom of Faith forum, has urged the Government of India to urgently bring before Parliament and pass the Prevention of Communal and Targeted Violence (Access to Justice and Reparation) Bill 2011. The Bill, commonly called the CV Prevention Bill, was drafted earlier this year by the National Advisory Council and is now with the Union government.
The Bill has been strongly supported by religious minorities as well as by most members of civil society as an effective means to curb communal violence which has plagued this country after Independence in 1947, and bring justice to the victims. In the last ten years there have been more than 6,000 incidents of communal violence, according to information provided by the government to Parliament.
Among the most heinous mass crimes against religious communities in India have been the anti Sikh violence of 1984 in New Delhi and other cities, the anti Muslim pogrom in Gujarat of 2002 and the anti Christian massacre and mass arson in Kandhamal in Orissa in which 56,000 persons were forced to flee to forests when over 5,600 houses in 400 villages were burnt down by Hindutva mobs. Over 100 persons were killed, Nuns and other women were raped and over 290 churches destroyed. In all cases, the police and officials stood by without acting. Many police and civil officers were guilty of involvement in all these acts of mass violence, and others were guilty of inaction and impunity. Kashmiri Pundits have also been subject of targeted violence.
Rehabilitation and resettlement in all cases has been tardy. The worst is the issue of justice. Most victims, including of murder, have been denied justice. In Kandhamal, for instance, not a single person has been convicted for murder.
The proposed Bill seeks to secure justice for victims and end the climate of impunity by bringing the guilty officials to book. The proposed law maintains that minorities are denied justice because of the communal behaviour of a section of religious and political extremists and the apathy or involvement of the administration.
The Bill will also curb hate speech and similar actions. In recent months, VHP leader Dr Praveen Togadia has called for the beheading of missionaries in issues of conversion. Janata party leader Subramaniam Swamy has launched a slander campaign against the Christian and Muslim communities in general, and against the aicc in particular.
The All India Christian Council also denounces conspiracies to scuttle the Bill. The government should take immediate steps and discuss the Bill with political parties to end the attempt of Hindutva groups to raise false alarms against the proposed law.
Dr John Dayal said Christian leaders in Mumbai had earlier filed a formal complaint demanding legal action against Dr Subramaniam Swamy for spreading hate and violating the Constitution when he wrote an article in a Mumbai newspaper advocating that Muslims should not be given voting rights. Complaints were also filed in New Delhi.
Holding that communalism is as evil as corruption, the All India Christian Council has repeatedly called for strong laws to curb hate campaigns and similar activity which leads to the targetting of minorities and marginalised communities, including Muslims, Christians, Dalits and Tribals.
Referring to issues of development of Minorities in Maharashtra state and Pune City, the Council called for adequate and commensurate representation of the Christian community in all walks of life, government and public sector undertakings and in the political establishment. Political parties too must give the community substantial representation and opportunities. Many youth were underemployed. Christian students could not get scholarships because of bureaucratic red tape and lack of information because the Union and state governments had not taken adequate steps. This situation must be rectified.
The aicc called for an end to physical and hidden forms of communalism in the region which has seen burning of churches, harassment if priests and nuns and the attempted blackmailing and violence against schools at admission time. The state government must act in time to prevent such incidents.
___________________________________________________________________________________________________
కి'రణ రంగం'
సీఎం X మంత్రులు.. మంత్రులూ X మంత్రులు... కలెక్టర్లు X మంత్రులు
'రచ్చ'బండగా కలెక్టర్ల సదస్సు
కేబినెట్ విభేదాలు బట్టబయలు
ప్రభుత్వ పథకాల తీరుపై మంత్రుల విమర్శలు
సీఎం మానస పుత్రికపై జానారెడ్డి నిప్పులు
కలెక్టర్ల సదస్సు నిర్వహించే పద్దతి ఇదేనా?
ఎవరినడిగి జలప్రభను రూపొందించారు?
యువకిరణాలతో 15 లక్షల ఉద్యోగాలు ఎలా?
లక్ష ఉద్యోగాలిస్తే.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది గతేమిటి?
ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటే ఎవరిది బాధ్యత?
నా కంటికే కరెంట్ లేదు.. రైతులకు 7 గంటలా?
నిలదీసిన 'పంచాయతి' మంత్రి.. డీఎల్ మద్దతు
యువ కిరణాలపై స్వరం కలిపిన శ్రీధర్, శైలజా
ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర.. అధికార్లతో జవాబులు
రేషన్ కార్డులపై దానం, శ్రీధర్‌బాబు సంవాదం
ఇందిరమ్మ బిల్లులపై దామోదర అసంతృప్తి

ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. నిన్న మొన్నటి వరకు కేబినెట్ సమావేశంలో అధికారులు వెళ్లిపోయిన తరువాత.. అంతర్గత సమావేశాల్లోనూ అడపాదడపా విమర్శనాస్త్రాలు సంధించుకున్న మంత్రులు.. బుధవారం 23 మంది కలెక్టర్లు సహా దాదాపు 60 మంది ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. సీఎంపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కిరణ్ మానస పుత్రికలైన రాజీవ్ యువకిరణాలు, ఇందిర జలప్రభ వంటి పథకాలపై మంత్రులు సందేహాలు వ్యక్తం చేశారు.
ముఖ్యంగా సీనియర్ మంత్రి జనారెడ్డి సీఎంపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఆయనే కాకుండా పలువురు మంత్రులు ఆఫ్ ది రికార్డ్ అంటూ విలేకరులతో సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో వైపు సీఎం కిరణ్ కూడా వైఎస్ మానస పుత్రిక జలయజ్ఞంపై అనుమానాలు వ్యక్తం చేశారు. జలయజ్ఞం ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టు తెచ్చామన్న సాగునీటి శాఖ లెక్కల్లో వాస్తమెంతో చెప్పాలంటూ కలెక్టర్లను ప్రశ్నించారు. జలయజ్ఞం ద్వారా రైతులకు అసలు నీరందుతోందా? అన్న సందేహాన్నీ వ్యక్తం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 14 : సీఎం పనితీరుపై రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ గత కొన్నాళ్లుగా విరుచుకుపడుతుండగా.. ఇప్పుడు ఆయన సరసన కె.జానారెడ్డి, డి.ఎల్.రవీంద్రా రెడ్డి కూడా చేరారు. సీఎం మానసపుత్రికలైన రాజీవ్ యువకిరణాలపై బొత్స తరహాలోనే జానా కూడా నిప్పులు చెరిగారు. "రాజీవ్ యువకిరణాల ద్వారా 15 లక్షల ఉద్యోగాలు ఎలా సాధ్యం?'' అంటూ జానా నిలదీశారు. ఇందిర జలప్రభతో పాటు విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి వాటిపైనా ప్రశ్నల కురిపించారు.
ఇక.. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ సహా మంత్రులు దానం నాగేందర్, శైలజానా«థ్, కె.పార్థసారథి, బాలరాజు కూడా పలు అంశాలపై తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న కలెక్టర్ల సమావేశం ఈ 'పవర్ ఫైట్'కు వేదికయింది. బుధవారం ఇక్కడి జూబ్లీహాల్‌లో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా.. వివిధ పథకాలపై చర్చ జరిగినప్పుడు.. సీఎం సమక్షంలోనే.. మంత్రి జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులను ఉద్దేశించి జానా మాట్లాడినా.. ప్రధానంగా తన దాడిని సీఎం కిరణ్‌పైనే కేంద్రీకరించడం గమనార్హం. తన అసంతృప్తిని వెళ్ళగక్కడానికి.. కలెక్టర్ల సమావేశంలో లభించిన ఏ ఒక్క అవకాశాన్నీ జానా వదులుకోలేదు. జానారెడ్డి దూకుడుపై సీఎం కిరణ్ మౌనం వహించారు. ఏ ఒక్క దానికీ సీఎం నేరుగా సమాధానం ఇవ్వలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లేదా సంబంధిత అధికారులతో మాత్రమే సీఎం సమాధానం చెప్పించారు.
సంబంధంలేని అంశాలతో అజెండా: జానాజానా దాడికి సహచర మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి పరోక్షంగా మద్దతు పలికారు. డీఎల్ ఎక్కడా నేరుగా మాట్లాడకున్నా.. ప్రతి అంశంపైనా సమావేశపు హాలులో జానాతో చర్చించారు. పలుమార్లు బయటకు వెళ్ళి వీరిద్దరూ మంతనాలు జరిపారు. బయటకు వెళ్లి డీఎల్‌తో మాట్లాడటం.. ఆ తరువాత సమావేశపు హాలులోకి రాగానే.. విమర్శలు సంధించడం.. ఇలా ఒక పద్ధతి ప్రకారం సీఎంపై జానా దాడి కొనసాగింది. జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించే తీరు ఇదేనా? అంటూ సీఎంను జానా నిలదీశారు.
"ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై, ముఖ్యమైన అంశాలపై ఎవరూ మాట్లాడలేదు. వాస్తవ అంశాలు కాకుండా.. సంబంధం లేని అంశాలను అజెండాగా పెట్టారు'' అంటూ జానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కరెంటు కోతలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే.. దాని గురించి చర్చించకుండా మరేదో అంశం చర్చించడమేమిటంటూ నిలదీశారు.
ఆ అంశాన్ని తర్వాత చర్చిద్దామని సీఎం చెప్పినా.. జానారెడ్డి వినిపించుకోలేదు. కరెంటు కోతలపై అధికారులు సమాధానం చెప్పబోగా.. జానా మరింత ఆగ్రహాన్ని ప్రదర్శించారు. "మా ఇంటికే కరెంటు లేదు. రోజూ నాలుగైదు సార్లు పోతోంది. రైతులకు ఎక్కడా ఏడు గంటల విద్యుత్‌ను ఇవ్వడం లేదు'' అంటూ నిప్పులు చెరిగారు.
కేబినెట్‌లో చర్చించకుండానా?
ఇందిర జలప్రభ పథకాన్ని ఎవరితో చర్చించి రూపకల్పన చేశారంటూ జానారెడ్డి నిలదీశారు. 'పది ఎకరాలకు ఒక బోరా? ఎలా సాధ్యమవుతుంది. దానిని రూపొందించిన అధికారి ఎవరు? అసలు అవగాహన ఉందా? మంత్రివర్గ సమావేశంలో చర్చించకుండా, నిపుణులతో చర్చించకుండా ఎలా తయారు చేస్తారు?'' అంటూ ప్రశ్నించారు.
రాజీవ్ యువకిరణాల చర్చలో జోక్యం చేసుకుంటూ.. "అసలు పదిహేను లక్షల ఉద్యోగాలు ఎలా సాధ్యమవుతాయి. అంతా భ్రమలతో నింపితే ఎట్లా? ఎక్కడ నుంచి తెస్తారు? ఎలా తెస్తారు? 15 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే.. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటే ఎవరు సమాధానం చెబుతారు?'' అంటూ ఆ పథకం చైౖర్మన్ కె.సి.రెడ్డిని నిలదీశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 1.16 లక్షల పోస్టులను భర్తీ చేయాలన్న నిర్ణయాన్ని కూడా జానా తప్పు పట్టారు.
"లక్ష పోస్టులు భర్తీ చేస్తామంటున్నారు. మరి ఆ పోస్టుల్లో ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించిన వారి గతేమిటి? వారిని తీసేస్తే వారి బతుకేమిటి? వారిని ఉంచుతారా? తీసేస్తారా?'' అంటూ ప్రశ్నించారు. దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంక జ్ ద్వివేది సమాధానమిస్తూ.. ప్రతి ప్రభుత్వ శాఖకు సర్వీసు నిబంధనలు ఉన్నాయని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాయని సమాధానమిచ్చారు. దీనిపై మరో మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుంటూ.. "ఉద్యోగాలిస్తామంటున్నారు. మూడు నెలల్లోనే తీసేస్తే ఉద్యోగమిచ్చినట్టు ఎలా అవుతుంది? శాశ్వతంగా ఉద్యోగం ఇచ్చినట్టు ఉండాలి'' అని సూచించారు.
మరో మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. "రాజీవ్ యువకిరణాల పథకం సీఎం మానసపుత్రిక. అసలు ఎన్ని ఉద్యోగాలిస్తారు? జిల్లా వారీగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్లు ఎప్పుడైనా ప్రజా ప్రతినిధులకు చెప్పారా? ఎప్పుడైనా మీటింగులు పెట్టారా?'' అని నిలదీశారు. మరొక సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌పై జానారెడ్డి చిరాకు ప్రదర్శించారు. ఆదిలాబాద్ జిల్లా నివేదికను కలెక్టర్ చదువుతుండగా జానా అడ్డుకుంటూ.. "ఆ నివేదిక మా వద్ద కూడా ఉందిగా! మేం చదువుకుంటాం కదా. అవి కాకుండా.. కొత్త సమస్యలేమైనా ఉంటే చెప్పు'' అంటూ సూచించారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా?: బాలరాజు
ఇందిరమ్మ ఇళ్ళ బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూడా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. "ఇళ్ళను మంజూరు చేసింది ప్రభుత్వం. బిల్లులు ఇవ్వడానికి మీకెందుకు బాధ? బిల్లుల చెల్లింపుల్లో మీకేదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. అంతేకాని బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెడితే ఎట్లా? ప్రజల్లో తిరిగేది మేం. విమర్శలు ఎదుర్కొంటున్నది మేం. లబ్ధిదారులకు ప్రభుత్వం భారంగా మారుతోంది. బిల్లుల కోసం తిరిగి తిరిగి అలసిపోతున్నారు.
దీనివల్ల ఇల్లు ఇచ్చిన తర్వాత వారిలో అసంతృప్తి పెరుగుతోంది. ఇది ప్రమాదకరం'' అంటూ అధికారులపై రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే ఆయనకు మద్దతుగా జానారెడ్డి మాట్లాడారు. "బిల్లులు చెల్లించకుండా జాప్యం చేయాల్సిన అవసరమేమిటి? కనీసం మూడు గ్రామాల్లో ఈ మూడు రోజులు ఫలానా తేదీల్లో బిల్లులు చెల్లిస్తాం.. తర్వాత మరో మూడు గ్రామాల్లో చెల్లిస్తాం.. అని దశల వారిగా చేస్తే బాగుంటుంది. అలా జరగడం లేదు'' అంటూ విరుచుకుపడ్డారు.
దానికి గృహ నిర్మాణ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమాధానమిస్తూ.. "నిధులకు సమస్య లేదు. విధానపరమైన నిర్ణయాల్లో స్పష్టత రావాల్సి ఉంది. వాటిపై నిర్ణయం తీసుకోగానే బిల్లులు చెల్లిస్తాం'' అని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి బాలరాజు జోక్యం చేసుకుంటూ.. "జేఎన్ఎన్‌యూఆర్ఎం కింద విశాఖలో 20 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా?'' అని నిలదీశారు.
కాగా.. రేషన్ కార్డుల విషయంలో హైదరాబాద్ జిల్లా జనాభా సంఖ్యపై పౌరసరఫరాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, కార్మిక మంత్రి దానం నాగేందర్‌ల మధ్య సంవాదం చోటు చేసుకుంది. వీరి మధ్య వివాదం ముదురుతుండటంతో.. సీఎం కిరణ్ జోక్యం చేసుకుంటూ.. హైదరాబాద్ నగర మంత్రులతో సమావేశం నిర్వహించి.. జనాభా సంఖ్యపై తుది నిర్ణయం తీసుకోవాలని వారికి సూచించారు. దీనిలోనూ జానా జోక్యం చేసుకున్నారు. "రేషన్ కార్డులను కూడా విపరీతంగా ఇచ్చేస్తున్నాం. ఇదొక ప్రహసనంగా మారింది'' అంటూ విమర్శించారు.
వారు మాత్రమే మంత్రులా?: పార్థసారథి
ప్రాథమిక విద్యా మంత్రి కె.పార్థసారథి తనదైన అసంతృప్తి వ్యక్తం చేశారు. "రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రిని మాత్రమే కలెక్టర్లు మంత్రులుగా గుర్తిస్తున్నారు. మిగతా మంత్రులను పట్టించుకోవడం లేదు. వారిద్దరే మంత్రులా?'' అంటూ నిరసన వ్యక్తం చేశారు. "మధ్యాహ్న భోజన పథకం కింద 97 శాతం ప్రయోజనం చేకూరుతోందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో 30 శాతం మాత్రమే అమలు జరుగుతోంది. పైగా.. ఈ పథకాన్ని మేం అమలు చేస్తున్నామంటూ పలు దొంగ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మంత్రి అయిన నాకే స్వచ్ఛంద సంస్థలమంటూ ఫోన్ చేసి నిధులు అడుగుతున్నారు. వాటిని పర్యవేక్షించండి'' అని కలెక్టర్లకు సూచించారు.

_____________________________________________________________________________
ధర్మబద్ధమైన కర్మను చేయాలి
(గీతా జయంతి సందర్భంగా)
నిజానికి కర్మ చేయకుండా ఒక్క క్షణం గడవదు. అయితే ఆ కర్మ ఎలాంటిది ఉండాలి? అనేదే ప్రశ్న. ఉదాహరణకు దొంగతనం చేయడం కూడా కర్మే. అయితే ఇలాంటి కర్మ వల్ల వ్యక్తికీ, సమాజానికి కీడు కలుగుతుంది. అందువల్ల ధర్మబద్ధమైన కర్మ చేయాలని గీతా వాక్యం చెబుతుంది. కర్మను చేయటమే కాదు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని నిస్వార్ధ బుద్ధితో పరిత్యాగం చేయడం గీతా ధర్మం యొక్క పరమ లక్ష్యం. కర్మ చేయకపోవటం వల్ల వ్యక్తి సమాజానికి భారం అవుతాడు. సమాజంలో ఇతరుల కర్మఫలం వల్ల తాను లాభపడతాడు. అంటే ఇతరుల శ్రమ ఫలాన్ని అక్రమంగా దోచుకున్న వాడవుతాడు. అందుకే వ్యక్తి కర్మ చేయాలి, ఆ కర్మ ఫలాన్ని తాను కోరక భగవంతుడికి అర్పించాలి. అట్లాగే విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుడంటే ఈ చరాచర సృష్టి అనే భావం అర్జునుడికి స్పష్టమైంది. భగవదర్పణ చేయడమంటే ఏ సృష్టిలో తాను జీవిస్తున్నాడో, ఆ సృష్టికే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అర్పించడం. భగవద్భావనలో మరో విశేషం ఉంది. సామాజిక స్పృహ అనేది మనుషులకు మాత్రమే పరిమితమైనది. భగవద్భావన సమస్త సృష్టికి వ్యాప్తమైంది.
____________________________________________________________________________
No comments:
Post a Comment